Monday , September 16 2024

రాష్ట్రస్థాయిలో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేత

తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి ఫిబ్రవరి 09,

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం దామరకుంట గ్రామంలో గల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఆర్ ఎస్ బి ఎస్ వి పి 2023 సైన్స్ ఫెయిర్ పోటీల లో జూనియర్ విభాగంలో వ్యవసాయం ఉప అంశంలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన దామరకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని బి సుష్మను ఉపాధ్యాయులు చిన్న బ్రహ్మయ్య అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకట రాములు, ఉపాధ్యాయులు, ఎస్ఎంసి చైర్మన్,తదితరులు ఉన్నారు.