Sunday , May 26 2024

కాగజ్‌నగర్‌ మండలం రాస్పల్లి వద్ద యాక్సిడెంట్తల్లి ఇద్దరు కొడుకు ఇద్దరికి తీవ్ర గాయాలు

కాగజ్‌నగర్‌ మండలం రాస్పల్లి వద్ద యాక్సిడెంట్
తల్లి ఇద్దరు కొడుకు ఇద్దరికి తీవ్ర గాయాలు

కాగజ్ నగర్ హాస్పటల్ కీ తరలింపు

విద్యుత్ స్తంభాలతో వెళుతున్న ట్రాక్టర్ రోడ్డు క్రాస్ చేస్తుండగా బైక్ మీదగా వస్తున్న వారికి విద్యుత్ స్తంభాలు తగలి తీవ్ర గాయాలు

సీతానగర్ గ్రామానికి చెందినవారుగా గుర్తింపు