Monday , September 16 2024

రెండు గ్రామాల మత్స్యకారుల మధ్య రాళ్లదాడి

రెండు గ్రామాల మధ్య వివాదం

మాచారెడ్డి మండలం మంథని దేవునిపల్లి ఇసాయిపేట గ్రామాల మధ్య స్థానిక చెరువు వద్ద ఘర్షణ ఈసాయిపేట గ్రామస్తులు వారి మత్స్య సహకార సంఘం పరిధిలోగల చెరువులో చేపలు పట్టడానికి వచ్చినారు ఈ యొక్క చెరువు మా పరిధిలో ఉంటుందని మంథని దేవునిపల్లి గ్రామస్తులు గొడవకు దిగారు ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడి గొడవకు దిగినారు ఈ గొడవలో పలువురికి గాయాలైనాయి గాయాలైన వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది మాచారెడ్డి సీఐ మరియు మాచారెడ్డి ఎస్ఐ పోలీస్ బలగాల మధ్య కొనసాగుతున్న చేపల వేట గ్రామస్తులు వ్యతిరేకిస్తున్న మంథని దేవునిపల్లి గ్రామస్తులు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది