తెలంగాణ కెరటం కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 6
దోమకొండ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన మురళిని ఆదివారం భారత రాష్ట్ర సమితి యువజన నాయకులు శాలువా కప్పి సన్మానించారు.
అనంతరం దోమకొండ మండల కేంద్రానికి చెందిన జిల్లా రైతుబంధు సమావేశం సభ్యులుగా ఎంపికైన అండం శంకర్ రెడ్డిని దోమకొండ మండల భారత రాష్ట్ర సమితి యువజన నాయకులు ఘనంగా సన్మానించారు, ఈ కార్యక్రమంలో మండల యువజన విభాగం అధ్యక్షుడు పాలకుర్తి శేఖర్ మండల ప్రచార కార్యదర్శి పిన్నం నాగేంద్ర వర్మ, విజయ్, సందీప్, దినేష్, నర్సింహులు, వినోద్, కంది కిరణ్, సాయి రెడ్డి, సుధాకర్, బుబ్బసాని శంకర్, కూర నవీన్ తదితరులు పాల్గొన్నారు.