రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ కెరటం ప్రతినిధి
జూలై:-28
వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయ
కార్యనిర్వహణ అధికారి గా
గంగయ్య ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారిచేసింది గంగయ్య స్వగ్రామం చొప్పదండి 2007 సంవత్సరంలో గ్రూప్ -2 లో డిప్యూటీ తహసిల్దార్ గా మొదట ఎంపికయ్యారు
2014 నుండి సిరిసిల్ల ప్రాంతంలో తహశీల్దార్ గా సేవలందించారు. జిల్లా ఏర్పడిన తర్వాత కలెక్టరేట్ పరిపాలన అధికారిగా 6.5 సంవత్సర కాలంగా సేవలందిస్తున్నారు. కలుపుగోలు అధికారిగా ముక్కుసూటి అధికారిగా పేరుంది.