Thursday , May 23 2024

రాజన్న ఆలయంలో విజిలెన్స్ అధికారుల తనిఖీ లు!

రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ కెరటం ప్రతినిధి జూలై:-25

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు పలు విభాగాలను తనిఖీ చేస్తున్న అధికారుల బృందం ముఖ్యం గా


లడ్డు ప్రసాదాల తయారీ విభాగంలో లడ్డు తయారీలో వినియోగించే ఖాజు కిస్మిస్, చక్కర మిశ్రమాలను అధికారులు పరిశీలిస్తున్నారు
అలాగే పలు విభాగాల్లోని రికార్డులను కూడా తనిఖీ చేస్తున్నారు ఈ తనిఖీల్లో విజిలెన్స్ సిఐలు అనీల్ కుమార్, వరుణ్ ప్రసాద్ , తహసిల్దార్ దినేష్ రెడ్డి ఏఈ శశిధర్ ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ లు ఉన్నారు