Saturday , October 12 2024

రాజన్న ఆలయ ఉద్యోగుల అంతర్గత బదిలీలకు రంగం సిద్దం

కిందిస్థాయి ఉద్యోగులదే హవా

విజిలెన్స్ విచారణ ఎదుర్కొంటున్న ఉద్యోగులపై చర్యలు శూన్యం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తెలంగాణ కెరటం మే:-24

తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో గత కొన్ని సంవత్సరాలుగా ఒకే విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులు లడ్డు తయారీ, విచారణ కార్యాలయం
ఆలయ అంతర్గత విభాగాల్లో స్థానం సంపాదించుకోవడానికి ఆలయ ఉద్యోగులు పెద్ద ఎత్తున పైరవ చేస్తున్నారు
ఆలయంలో పనిచేస్తున్న ముఖ్యమైన విభాగాల్లో పనిచేస్తున్న 30 మంది ఉద్యోగులు గత కొన్ని సంవత్సరాలుగా ఒకే విభాగంలో పనిచేస్తున్న అధికారులు సిబ్బందికి అంతర్గత బదిలీలు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ఆలయ అధికారులు సిబ్బంది బదిలీలపై చర్చించుకుంటున్నారు తమ స్థానాలను పదిలం చేసుకునేందుకు ఆలయ ఉద్యోగి జూనియర్ అసిస్టెంట్ అన్ని తానై మంత్రి పేఛీ
వరకు వెళ్లి ఆలయ ఉద్యోగులు ఎవరికి వారే ముమ్మరం ప్రయత్నం చేస్తున్నారు. ఇట్టి విషయంపై స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబుకు సమాచారం లేనట్టు తెలుస్తోంది గత కొన్ని సంవత్సరాలుగా విజిలెన్స్ విచారణ ఎదుర్కొంటున్న ఆలయ ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోక పోగా వారిని
ఇతర ఆలయ