Tuesday , July 16 2024

రాజకీయాలకు ఆకర్షితులవుతున్న విద్యార్థుల, యువత


నిబద్ధతతో కొనసాగితే భవిష్యత్తఆశాజనకమే .

ప్రలోభాలు వ్యసనాల బారిన పడితే మాత్రం దేశానికే ప్రమాదం.

పరిపాలనలో యువత భాగస్వామ్యాన్ని కోరడం తప్పు కాదు.

వెకిలి చేష్టలు, అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉంటే రాణించగలరు.

వడ్డేపల్లి మల్లేశం.

30 శాతానికి పైగా యువత ఉన్న భారతదేశం అత్యంత యువశక్తి కలిగిన దేశాలలో ముందు వరుసలో నిలబడుతుంది . యువశక్తికి నూతన ఆలోచనలను కల్పించి వినూత్న పద్ధతిలో సామాజిక ఉపయోగ కార్యక్రమాలలో భాగస్వాములను చేసుకోవలసిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వాలదే .ప్రభుత్వాలు తమ స్వప్రయోజనం కోసం నిబంధనలను తుంగలో తొక్కి సామాజిక ఆమోదము లేనటువంటి వ్యసనాలను చట్టబద్ధం చేస్తూ ఆదాయం కోసం వెర్రి వేషాలు ఇకనైనా మానుకుంటే మాత్రమే దేశభవితకు అవకాశం ఉంటుంది . లేకుంటే ఇప్పటికే పక్కదారి పట్టిన యువత అసాంఘిక కార్యక్రమాల వైపు దృష్టి గనుక సారిస్తే భవిష్యత్తు భారతం మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉన్నది . జాతీయస్థాయిలో వివిధ రాష్ట్రాల స్థాయిలో యువతకు సంబంధించి ప్రత్యేక యువజన విధానాలను ప్రభుత్వాలు రూపొందించి అమలు చేయగలిగినప్పుడు యువశక్తిని పూర్తిస్థాయిలో వినియోగించుకునే అవకాశం ఉంటుంది .అంతేకాదు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి పరిస్థితిలో మెరుగుపడి పేదరికం నుండి యువత బయటపడే అవకాశం ఉంటుంది.యువతకు వివిధ రంగాలలో నైపుణ్య శిక్షణలో ఇప్పించడం ద్వారా దానికి తోడు చరిత్ర, సంస్కృతి, సాహిత్యపరమైనటువంటి నైతిక మానవతా విలువలను జోడించడం ద్వారా వ్యసనాలు, అసాంఘిక కార్యకలాపాల జోలికి పోకుండా ఉండే అవకాశం ఉంటుంది. నేటి బాలలే రేపటి పౌరులని అర్థం చేసుకున్నప్పుడు రేపటి తరాన్ని బాగు చేయడానికి నేటి నుండే కృషి ప్రారంభించాలి కదా! మత్తు మందులు మాదక ద్రవ్యాలు మద్యం అశ్లీల ప్రదర్శనలు యువత విద్యార్థులు ముఖ్యంగా ఇటీవల కాలంలో గమనించినట్లయితే ఉన్నత పాఠశాల స్థాయి నుండి కళాశాల విశ్వవిద్యాలయ స్థాయి వరకు విద్యార్థి లోకంలో పేడధోరణులను ప్రభలంగా చూడవచ్చు. మత్తు పానీయాలు మాదకద్రవ్యాలు, మద్యానికి బానిసలై తాత్కాలిక ప్రయోజనాల చుట్టూ తిరుగుతూ తమ విద్యారంగాన్ని విస్మరించి అసాంఘిక శక్తులుగా మిగిలిపోతున్నారు. తల్లిదండ్రులకు గుది బండగా మారి కన్నీటికి కారణం అవుతున్నారు. ఇటీవలి పరిశీలనల ప్రకారంగా జిగురు , పెట్రోలు ఇతర ఇంధన వాడక వస్తువులను మత్తు కోసం వినియోగిస్తూ తాత్కాలిక ప్రయోజనములో కూరుకుపోతున్నట్టుగా అనేక పరిశోధనలు తెలియజేస్తున్నాయి .ఈ ప్రలోభాలకు పాఠశాల స్థాయి విద్యార్థులు కూడా బలి కావడం అనుకరణ వల్ల ఇలాంటి కేసులు రోజు రోజుకు మరింత పెరుగుతున్నట్లుగా పరిశీలించిన విద్యారంగ నిపుణులు మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చట్టబద్ధంగా అమలు చేస్తున్నటువంటి మద్యం, మత్తు పానీయాలు, అశ్లీల ప్రదర్శనలు, క్లబ్బులు, పబ్బులు, ఈవెంట్లు, శృంగార కార్యకలాపాలు బహిరంగంగా కొనసాగుతూ ఉంటే న్యాయ వ్యవస్థ అయినా అప్పుడప్పుడు మందలించిన సందర్భం ఉంది కానీ ప్రజల ప్రయోజనాలను ఆకాంక్షించవలసిన ప్రభుత్వాలు మాత్రం ఆదాయం కోసం ఇలాంటి వాటికి అనుమతించి యువత పెడదారి పట్టేలా చూడడం దేనికి సంకేతం? కుటుంబాలు పేదరికంలో చిక్కి అర కొర జీవితాలతో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్న,తమ పిల్లలు బాగుండాలని ఉన్నత విద్యావంతులు కావాలని ఆశపడి అప్పులు చేసి ఆస్తులు భూములను అమ్ముకొని చదివిస్తున్నటువంటి తల్లిదండ్రుల కలలు ఇలాంటి పేడధోరణుల కారణంగా ఆవిరై పోతున్న విషయం ఇప్పటికైనా తల్లిదండ్రులు గుర్తించకపోతే ఎలా ? తల్లిదండ్రుల ప్రేమానురాగాలు, గారాభము, భవిష్యత్తు మీద కలలుగని ఎంత ఖర్చు కైనా వెనకాడకుండా అప్పులు చేస్తుంటే వారి కలలను నిజం చేయడానికి యువత సిద్ధంగా లేదు. మరొక్క వైపు ప్రభుత్వం తన యువజన విధానాన్ని స్పష్టంగా ప్రకటించి దేశాభివృద్ధి ఇతర పరిపాలన రంగాలతో పాటు విభిన్న అంశాలలో భాగస్వాములను చేసుకునే క్రమములో యువతను పక్కన పెడుతున్న విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇది కావాలని యువతను అడ్డుకునే కుట్రలో ప్రభుత్వ చేష్టల్లో భాగమేనని చెప్పక తప్పదు.పెంపక లోపం కూడా ఈ దేశంలో ప్రధానమే బాల్య దశ నుండి పిల్లల పెంపకం విషయంలో బాల బాలికలను వేరువేరుగా చూడడం,వారి బాధ్యతలను ప్రత్యేకించి కేటాయించడం , ఆడపిల్లలను వివక్షతకు గురి చేయడం,వారి మధ్యన అసమాన తలను సృష్టించే ప్రయత్నం చేయడంతో పాటు కాలక్రమేనా సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయకుండా స్త్రీపురుషులకు వేరువేరు వేతనాలను అమలు చేస్తూ నిరంతరం వివక్షత కొనసాగించడం కూడా యువతలో నిర్వీర్యత ఆవిర్భవించడానికి కారణం అవుతున్నది . అంతేకాదు పెంపకంలోని లోపం కారణంగా సమాన భావాన్ని చిన్ననాటి నుండి అలవాటు చేయని నేరంతో స్త్రీలను చూసే కోణంలో పురుషుల దృష్టి లైంగిక దాడులకు అత్యాచారాలకు అకృత్యాలకు కారణమవుతున్న విషయాన్ని కూడా సమాజం మేధావులు ప్రభుత్వాలు గుర్తించవలసిన అవసరం చాలా ఉన్నది. మద్యం షాపుల్లోనూ, కళ్ళు గీచే ప్రదేశంలోనూ , బిర్యానీ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలలో ముఖ్యంగా మనకు యువత పెద్ద మొత్తంలో దర్శనమిస్తున్న విషయం తెలిసిందే .అంటే తమ వయసుకు సరిపోయే పనులను స్వయం ఉపాధి కల్పించుకోకపోవడం ఉద్యోగాలలో చేరకపోవడం కుటుంబాలకు ఆసరాగా ఉండడానికి బదులు ఇలాంటి వ్యసనాలలో ఎక్కువగా పాల్గొనడంతో వారి యొక్క శక్తి నిర్వీర్యమైపోతున్నది. అందుకు ప్రధాన కారణం ప్రభుత్వం చట్టబద్ధం చేస్తున్నటువంటి అసాంఘిక కార్యకలాపాలు మద్యం మత్తు ప్రధానమైన విషయాలని గుర్తించడం చాలా అవసరం.ఊర కుక్కల దాడిలో మృత్యువాత పడినటువంటి చిన్నారి మరణం పైన సుమోటోగా స్వీకరించిన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఎలాగైతే మందలించినదో అదే పద్ధతిలో సర్వోన్నత న్యాయస్థానం వివిధ రాష్ట్రాల న్యాయవ్యవస్థలు యువత నిర్వీర్యమవుతున్న విధానంపై ప్రభుత్వ లోపాలపై సుమోటోగా స్వీకరించి ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేసి ఈ దేశంలో సామాజిక రుగ్మతలు చట్టబద్ధం చేసే విధానాన్ని పూర్తిగా నిషేధి0చి నవభారతాన్ని ఆశిస్తే తప్పులేదు కదా ! 10 సంవత్సరాల వయస్సు నుండి అమ్మాయిలు అబ్బాయిలు వివిధ వ్యాపకాలలో నిమగ్నమై రహస్య కార్యకలాపాలలో పాల్గొని మత్తు కోసం వివిధ రకాల పదార్థాలను స్వీకరించి కుటుంబాలను విద్యను తమ బాధ్యతలను చివరికి ఉద్యోగాలను కూడా ప్రక్కన పెట్టి యువత పూర్తిగా బలహీన పడుతున్న విషయాన్ని పాలకవర్గాలు కాదనగలవా ? ప్రభుత్వం తన లోపాలను అంగీకరించినట్లయితే విరుగుడు చర్యలను ఎందుకు ప్రకటించడం లేదు? మద్యపానాన్ని ఎందుకు నిషేధించడం లేదు? క్లబ్బులు పబ్బులు ఈవెంట్ ను ఎందుకు ప్రోత్సహిస్తున్నది?
విద్యార్థి, యువతకు తగిన కార్యక్రమాలు తీసుకోవాలి:
ఇంటితోపాటు పాఠశాలల్లో కూడా బాలబాలికలను సమానత్వంగా గుర్తించి తేడాలను ఆపాదించకుండా ఉండగలిగితే అనేక రుగ్మతలను నివారించవచ్చు. అసమాన తలను నివారించడం ద్వారా బాల బాలికల శక్తిని కర్తవ్యాన్ని భవిష్యత్తును మాత్రమే నిర్ధారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆడపిల్లలను మహిళలను యువతులను చూసే కోణంలో తప్పుడు విధానాలకు కళ్లెం వేయవచ్చు. ముఖ్యంగా క్యూబా దేశంలో చిన్ననాటి నుండే బాలబాలికల పెంపకం విషయంలోనూ ఆ తర్వాత వేతనాలు ఉద్యోగాలు అవకాశాలు అధికారాలలో సమానత్వాన్ని ఆపాదించడం ద్వారా ఎలాంటి అకృత్యాలకు తావులేని వ్యవస్థ కొనసాగుతున్నట్లు మనకు తెలుస్తుంది. పాఠశాలలు కళాశాలలు విశ్వవిద్యాలయాలలోపల ముఖ్యంగా బోధన బోధనేతర సిబ్బంది విద్యా కమిటీల సమక్షంలో తల్లిదండ్రులను ఆహ్వానించి విద్యార్థుల యొక్క బాధ్యతలను, విస్మరిస్తున్నటువంటి కర్తవ్యాలను, తప్పుడు ప్రవర్తన వింత ధోరణులను ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులు తల్లిదండ్రుల దృష్టికి తీసుకుపోవడం ద్వారా, బుద్ధి జీవులు మేధావుల ప్రసంగాలను ఇప్పించడం ద్వారా, మహానుభావుల జీవిత చరిత్రలను సందర్భోచితంగా వారి దృష్టికి తీసుకుపోవడం ద్వారా
విద్యార్థి లోకంలో మెరుగైన ఆలోచన సాధ్యమవుతుంది.
యువత రాజకీయాల్లోకి రావాల్సిందే: ఇటీవల కాలంలో విద్యార్థి సంఘాలు, యువజన సంఘాల పేరుతో పార్టీ కార్యకర్తలుగా అనేక రాజకీయ పార్టీలో యువత ప్రధానంగా కనిపిస్తున్నారు. ఇక్కడ చిత్తశుద్ధి కంటే ఆకర్షణ, ప్రలోభాలు, పైపై ఆలోచనలే ప్రధానంగా పాత్ర వహించడం వలన రాజకీయాల వైపు వారు వస్తున్న ఆలోచనలో బలం అంతగా ఉండడం లేదు. అవకాశవాద రాజకీయాల కారణంగా కూడా వారిని ఆయా రాజకీయ పార్టీలు అవసరం మందం వాడుకోవడంతో కూడా యువత ఎటు కాని విధంగా మారిపోతున్నది. అయితే ఇటీవల ప్రధానమంత్రి ఇతరులు అనేకమంది రాజకీయ నిపుణులు కూడా యువత రాజకీయాల్లోకి రావాలని, మెరుగైన పరిపాలన అందించాలని, నైతిక విలువలతో కూడినటువంటి పాలన ఈ దేశానికి అవసరమని సూచించిన సందర్భంలో యువత కూడా నిబద్ధతగా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం మాత్రం కచ్చితంగా ఉన్నది. ప్రలోభాలు వాగ్దానాలు హామీల వంటి దుష్ట రాజకీయాల స్థానంలో విలువలతో కూడిన, నిబద్ధత కలిగిన, సేవా దృక్పథంతో నిండిన, ప్రజల కోసమే పనిచేసి రాజ్యాంగ లక్ష్యాలను సాధించడానికి సుముఖంగా ఉన్నటువంటి కొత్తతరం యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం అనివార్యం. స్వార్థాన్ని వదిలి,అక్రమ సంపాదనను ఆమడ దూరం తరిమి, మేధస్సుకు విజ్ఞానానికి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలకు సముచిత స్థానం ఇవ్వగలిగి, సమానత్వాన్ని సాధించడం ద్వారా ప్రజలను ప్రభువును గా చూడగలిగే మెరుగైన వ్యవస్థ అవసరమున్న నేపథ్యంలో సమ సమాజ నిర్మాతలుగా యువత ముందు వరుసలో ఉంటే చాలా సంతోషం. ప్రత్యామ్నాయ రాజకీయాల పైన దృష్టి పెట్టగలిగే విధంగా యువతకు ఆయా రాజకీయ పార్టీలు లేదా ప్రజా సంఘాలు బుద్ధి జీవులు చ్ఛంద సంస్థలు శిక్షణ ఇచ్చినట్లయితే స్వార్థం స్థానంలో సేవా తత్పరత, అక్రమార్చన స్థానంలో నిబద్ధత, ప్రలోభాలు వాగ్దానాలు శూన్య హస్తాల స్థానంలో మెరుగైన పాలన యువత ద్వారా సాధ్యమవుతుంది . రాజకీయాల్లోకి వచ్చే ముందు యువత తమకంటూ ఒక స్పష్టమైన విధానంతో, విలువలతో, కార్యాచరణతో, నిబద్ధతతో, సమస్యలను సవాలుగా తీసుకునే పట్టుదలతో వచ్చినట్లయితే ప్రస్తుతము వ్యవస్థలో కొనసాగుతున్నటువంటి అనేక అనర్థాలను కట్టడి చేసి రాబోయే తరాలను తీర్చిదిద్దవచ్చు. ఎక్కడో ఒకచోట సంస్కరణ, ప్రతిచోట ప్రక్షాళన, నిరంతరము కార్యాచరణ, అన్నిటికి మించి ఉద్యమ భావజాలంతో ప్రజల భావ ప్రకటనను స్వీకరించే మనస్తత్వం పరిపాలకులకు చాలా ముఖ్యం. ఆ లక్షణాలు లోపించిన కారణంగానే నేటి పాలకులు ప్రజా కంటకులుగా గుర్తింపు తెచ్చుకోవడం ప్రజల దౌర్భాగ్యం. యువత బాగుకై, యువతను నిర్వీర్యం చేస్తున్నటువంటి కారకాలను ఇప్పటికైనా ప్రభుత్వం సవరించుకోకపోతే అలాంటి ప్రభుత్వాలకు ప్రజల చేతిలో పరాభవం తప్పదు.

310 comments

 1. п»їlegitimate online pharmacies india http://indiaph24.store/# cheapest online pharmacy india
  reputable indian online pharmacy

 2. http://canadaph24.pro/# canadian pharmacy world

 3. https://indiaph24.store/# world pharmacy india

 4. canadian pharmacy com [url=http://canadaph24.pro/#]Large Selection of Medications from Canada[/url] canadian pharmacy no scripts

 5. mexico drug stores pharmacies: mexico pharmacy – mexican border pharmacies shipping to usa

 6. http://indiaph24.store/# Online medicine order

 7. canadian online drugs [url=https://canadaph24.pro/#]Prescription Drugs from Canada[/url] canadian pharmacies online

 8. order propecia no prescription: buying generic propecia price – buy cheap propecia pill

 9. http://ciprofloxacin.tech/# buy ciprofloxacin over the counter
  antibiotics cipro [url=http://ciprofloxacin.tech/#]cipro ciprofloxacin[/url] buy ciprofloxacin

 10. https://finasteride.store/# cost of generic propecia without prescription

 11. lisinopril 5mg tabs [url=https://lisinopril.network/#]lisinopril 20 mg canada[/url] buy lisinopril 10 mg online

 12. ciprofloxacin mail online: buy generic ciprofloxacin – ciprofloxacin over the counter

 13. prinivil brand name [url=http://lisinopril.network/#]lisinopril pills 10 mg[/url] lisinopril 2

 14. https://ciprofloxacin.tech/# ciprofloxacin mail online

 15. https://finasteride.store/# cost cheap propecia
  buying cheap propecia online [url=http://finasteride.store/#]buying cheap propecia prices[/url] cost of cheap propecia now

 16. get generic propecia price [url=http://finasteride.store/#]cost cheap propecia without dr prescription[/url] get propecia without a prescription

 17. https://finasteride.store/# buy generic propecia no prescription

 18. lisinopril pill 40 mg: lisinopril tablet – purchase lisinopril online

 19. https://ciprofloxacin.tech/# ciprofloxacin over the counter

 20. how does tamoxifen work [url=http://nolvadex.life/#]tamoxifen for men[/url] tamoxifen dosage

 21. cipro: buy cipro cheap – cipro 500mg best prices

 22. https://lisinopril.network/# lisinopril 20mg pill
  tamoxifen lawsuit [url=http://nolvadex.life/#]tamoxifen breast cancer[/url] nolvadex vs clomid

 23. lisinopril medication [url=http://lisinopril.network/#]lisinopril cost canada[/url] lisinopril pill 10mg

 24. http://ciprofloxacin.tech/# ciprofloxacin over the counter

 25. lisinopril 3.125: lisinopril comparison – lisinopril rx coupon

 26. https://cytotec.club/# Abortion pills online

 27. lisinopril 40 mg for sale [url=https://lisinopril.network/#]zestril 10 mg cost[/url] prescription medicine lisinopril

 28. how does tamoxifen work: tamoxifen for gynecomastia reviews – nolvadex vs clomid

 29. ciprofloxacin order online [url=https://ciprofloxacin.tech/#]ciprofloxacin generic price[/url] buy ciprofloxacin over the counter

 30. http://finasteride.store/# get cheap propecia without insurance

 31. http://ciprofloxacin.tech/# purchase cipro
  clomid nolvadex [url=http://nolvadex.life/#]who should take tamoxifen[/url] tamoxifen side effects forum

 32. nolvadex 10mg [url=http://nolvadex.life/#]nolvadex generic[/url] how to lose weight on tamoxifen

 33. ciprofloxacin over the counter: buy ciprofloxacin – ciprofloxacin

 34. https://ciprofloxacin.tech/# ciprofloxacin 500 mg tablet price

 35. https://lisinopril.network/# lisinopril 20mg coupon

 36. Abortion pills online [url=http://cytotec.club/#]buy misoprostol over the counter[/url] buy cytotec online

 37. buy cytotec pills online cheap: buy cytotec – buy cytotec over the counter

 38. https://nolvadex.life/# how to prevent hair loss while on tamoxifen

 39. does tamoxifen cause weight loss low dose tamoxifen tamoxifen

 40. get cheap propecia tablets: cost generic propecia pill – propecia tablets

 41. https://nolvadex.life/# arimidex vs tamoxifen bodybuilding

 42. tamoxifen cancer tamoxifen dose tamoxifen breast cancer

 43. cost propecia prices: get propecia – cost cheap propecia prices

 44. https://finasteride.store/# cost cheap propecia without prescription

 45. generic propecia no prescription get generic propecia without rx propecia without rx

 46. benefits of tamoxifen: low dose tamoxifen – tamoxifen 20 mg tablet

 47. п»їcytotec pills online Misoprostol 200 mg buy online buy cytotec pills online cheap

 48. http://lisinopril.network/# lisinopril 5 mg india price

 49. cialis for sale: Generic Tadalafil 20mg price – cialis generic

 50. cialis for sale: Generic Tadalafil 20mg price – Tadalafil price

 51. buy cialis pill Generic Tadalafil 20mg price Buy Tadalafil 5mg

 52. super kamagra: buy kamagra online – sildenafil oral jelly 100mg kamagra

 53. Levitra online pharmacy Vardenafil online prescription Cheap Levitra online

 54. https://levitrav.store/# Levitra 20 mg for sale

 55. super kamagra: buy kamagra online – Kamagra Oral Jelly

 56. cheapest viagra Cheap Viagra 100mg Viagra online price

 57. https://viagras.online/# Generic Viagra online

 58. cheapest cialis: cialist.pro – cheapest cialis

 59. cenforce.pro Cenforce 150 mg online Purchase Cenforce Online

 60. Levitra 20 mg for sale: Vardenafil buy online – Buy Vardenafil 20mg online

 61. http://kamagra.win/# Kamagra 100mg

 62. https://cenforce.pro/# Cenforce 100mg tablets for sale

 63. Buy generic Levitra online Buy Vardenafil 20mg Levitra tablet price

 64. buy Kamagra: kamagra oral jelly – cheap kamagra

 65. http://viagras.online/# Viagra online price

 66. https://viagras.online/# Viagra without a doctor prescription Canada

 67. cenforce.pro Buy Cenforce 100mg Online Buy Cenforce 100mg Online

 68. buy cenforce: Buy Cenforce 100mg Online – buy cenforce

 69. online pharmacy prescription: cheapest pharmacy for prescriptions without insurance – drugstore com online pharmacy prescription drugs

 70. mexico pharmacies prescription drugs: mexican online pharmacies prescription drugs – mexican online pharmacies prescription drugs

 71. rxpharmacycoupons pharm world no prescription needed pharmacy

 72. mexican rx online: mexican pharmaceuticals online – mexico pharmacies prescription drugs

 73. http://pharmmexico.online/# mexico drug stores pharmacies

 74. indian pharmacy paypal online shopping pharmacy india Online medicine home delivery

 75. prescription free canadian pharmacy: cheapest pharmacy – online pharmacy without prescription

 76. https://pharmindia.online/# cheapest online pharmacy india

 77. canadian pharmacy world coupon: online pharmacy – pharmacy discount coupons

 78. canadian prescription pharmacy: cheapest pharmacy – canadian pharmacy coupon

 79. medicine in mexico pharmacies mexican online pharmacies prescription drugs mexican border pharmacies shipping to usa

 80. http://pharmnoprescription.icu/# best online pharmacy without prescriptions

 81. how to order prescription drugs from canada online prescription canada canadian pharmacy without prescription

 82. purple pharmacy mexico price list: reputable mexican pharmacies online – mexico drug stores pharmacies

 83. https://pharmnoprescription.icu/# canadian pharmacy without prescription

 84. pharmacy coupons online pharmacy foreign pharmacy no prescription

 85. precription drugs from canada: canadian discount pharmacy – the canadian pharmacy

 86. mexican online pharmacies prescription drugs: buying prescription drugs in mexico online – mexican border pharmacies shipping to usa

 87. https://pharmnoprescription.icu/# canadian pharmacy prescription

 88. no prescription online pharmacies: canadian rx prescription drugstore – mexico online pharmacy prescription drugs

 89. legitimate online pharmacies india: top online pharmacy india – indianpharmacy com

 90. http://pharmmexico.online/# mexico drug stores pharmacies

 91. amoxicillin 500mg tablets price in india: amoxicillin without prescription – 875 mg amoxicillin cost

 92. zithromax z-pak: order zithromax over the counter – can you buy zithromax over the counter

 93. http://amoxila.pro/# amoxicillin 500mg prescription

 94. order prednisone 10mg prednisone for dogs compare prednisone prices

 95. zithromax price canada: average cost of generic zithromax – zithromax z-pak price without insurance

 96. 800mg neurontin: neurontin oral – gabapentin 300

 97. purchase zithromax online: purchase zithromax z-pak – zithromax drug

 98. 875 mg amoxicillin cost: buying amoxicillin in mexico – can you buy amoxicillin uk

 99. buy doxycycline monohydrate: 200 mg doxycycline – where can i get doxycycline

 100. https://amoxila.pro/# how to buy amoxicillin online

 101. neurontin oral: neurontin 600mg – neurontin prescription cost

 102. order zithromax over the counter [url=http://zithromaxa.store/#]average cost of generic zithromax[/url] buy zithromax online

 103. can you buy amoxicillin uk: amoxicillin 500mg cost – amoxicillin cephalexin

 104. https://prednisoned.online/# order prednisone with mastercard debit

 105. neurontin generic cost: buying neurontin online – prescription medication neurontin

 106. antibiotic amoxicillin amoxicillin 500 mg without prescription generic for amoxicillin

 107. amoxicillin 500mg price: amoxicillin 500mg buy online uk – where to buy amoxicillin 500mg

 108. prescription medication neurontin neurontin 100mg capsule price purchase neurontin canada

 109. neurontin pfizer: neurontin prescription medication – neurontin capsules 600mg

 110. amoxicillin 500mg price canada: amoxicillin 500 mg capsule – amoxicillin generic

 111. https://amoxila.pro/# generic for amoxicillin

 112. cost of amoxicillin 875 mg amoxicillin 500 mg online how much is amoxicillin prescription

 113. neurontin canada online: neurontin gabapentin – canada neurontin 100mg lowest price

 114. doxycycline 100mg price: odering doxycycline – 100mg doxycycline

 115. can i purchase amoxicillin online buy amoxil amoxicillin 500 mg for sale

 116. https://amoxila.pro/# buy amoxicillin 500mg usa

 117. buy amoxicillin 500mg: over the counter amoxicillin – amoxicillin 825 mg

 118. generic prednisone tablets prednisone 10mg tablet price prednisone 5mg over the counter

 119. https://doxycyclinea.online/# buy doxycycline online without prescription

 120. cost of amoxicillin: where can you buy amoxicillin over the counter – purchase amoxicillin 500 mg

 121. zithromax 1000 mg pills: buy zithromax 1000mg online – zithromax over the counter uk

 122. neurontin 600 mg pill how much is neurontin pills neurontin 204

 123. generic neurontin 300 mg: neurontin 200 mg tablets – neurontin capsules 100mg

 124. purchase doxycycline online: buy doxycycline online – doxycycline 100mg

 125. canine prednisone 5mg no prescription prednisone 12 mg 50mg prednisone tablet

 126. prednisone cream over the counter: prednisone 10 mg price – prednisone cream

 127. buy zithromax online australia zithromax capsules price zithromax over the counter canada

 128. https://prednisoned.online/# how can i get prednisone

 129. neurontin 300 mg mexico: buy generic neurontin online – neurontin buy online

 130. neurontin 300 mg mexico: neurontin tablets 100mg – neurontin 100mg cost

 131. prednisone pill prices: prednisone 2.5 tablet – mail order prednisone

 132. can you buy zithromax online [url=https://zithromaxa.store/#]zithromax generic price[/url] zithromax cost australia

 133. https://doxycyclinea.online/# where to purchase doxycycline

 134. prednisone 20 mg prices: prednisone buy online nz – prednisone 10mg buy online

 135. order amoxicillin no prescription [url=https://amoxila.pro/#]cost of amoxicillin prescription[/url] amoxicillin 500mg

 136. amoxicillin buy no prescription: buy amoxicillin 500mg usa – where can i buy amoxocillin

 137. prednisone 2 5 mg: prednisone pak – prednisone pack

 138. http://zithromaxa.store/# buy zithromax 500mg online

 139. where can i buy prednisone online without a prescription: prednisone – prednisone for dogs

 140. amoxicillin tablet 500mg: amoxicillin 750 mg price – amoxicillin no prescipion

 141. amoxicillin price without insurance [url=http://amoxila.pro/#]amoxicillin 875 125 mg tab[/url] can i buy amoxicillin over the counter

 142. http://doxycyclinea.online/# doxycycline 100mg tablets

 143. medicine amoxicillin 500mg: cost of amoxicillin 875 mg – where to get amoxicillin over the counter

 144. buy cheap doxycycline online: purchase doxycycline online – doxycycline 500mg

 145. buy amoxicillin canada [url=http://amoxila.pro/#]how to buy amoxicillin online[/url] generic amoxil 500 mg

 146. http://doxycyclinea.online/# doxycycline order online

 147. buy zithromax: zithromax 600 mg tablets – average cost of generic zithromax

 148. mexican pharmacy: mexican rx online – medication from mexico pharmacy

 149. best mexican online pharmacies: pharmacies in mexico that ship to usa – best online pharmacies in mexico

 150. mexico drug stores pharmacies: buying prescription drugs in mexico – reputable mexican pharmacies online

 151. buying from online mexican pharmacy: best online pharmacies in mexico – mexican mail order pharmacies

 152. https://mexicanpharmacy1st.online/# mexico drug stores pharmacies

 153. best online pharmacies in mexico [url=https://mexicanpharmacy1st.online/#]buying prescription drugs in mexico[/url] mexican drugstore online

 154. mexico pharmacies prescription drugs: buying prescription drugs in mexico online – best online pharmacies in mexico

 155. mexico drug stores pharmacies [url=https://mexicanpharmacy1st.com/#]mexican drugstore online[/url] mexican rx online

 156. mexico pharmacy: best online pharmacies in mexico – purple pharmacy mexico price list

 157. https://mexicanpharmacy1st.shop/# mexican mail order pharmacies

 158. mexico drug stores pharmacies [url=https://mexicanpharmacy1st.online/#]pharmacies in mexico that ship to usa[/url] medicine in mexico pharmacies

 159. http://mexicanpharmacy1st.com/# mexico pharmacies prescription drugs

 160. mexican rx online: mexican mail order pharmacies – best online pharmacies in mexico

 161. https://mexicanpharmacy1st.shop/# mexican pharmaceuticals online

 162. mexican drugstore online [url=http://mexicanpharmacy1st.com/#]mexico drug stores pharmacies[/url] mexican mail order pharmacies

 163. mexican mail order pharmacies: mexican online pharmacies prescription drugs – mexican border pharmacies shipping to usa

 164. https://mexicanpharmacy1st.com/# pharmacies in mexico that ship to usa

 165. best online pharmacies in mexico [url=https://mexicanpharmacy1st.online/#]pharmacies in mexico that ship to usa[/url] buying prescription drugs in mexico online

 166. buying prescription drugs in mexico online: mexico pharmacy – buying prescription drugs in mexico

 167. http://mexicanpharmacy1st.com/# medication from mexico pharmacy

 168. reputable mexican pharmacies online medicine in mexico pharmacies mexican pharmaceuticals online

 169. mexican pharmacy: mexican mail order pharmacies – mexican rx online

 170. https://mexicanpharmacy1st.com/# medication from mexico pharmacy

 171. https://mexicanpharmacy1st.online/# buying from online mexican pharmacy

 172. medicine in mexico pharmacies: mexico pharmacies prescription drugs – mexican online pharmacies prescription drugs

 173. п»їbest mexican online pharmacies: mexican drugstore online – purple pharmacy mexico price list

 174. http://mexicanpharmacy1st.com/# mexican online pharmacies prescription drugs

 175. reputable mexican pharmacies online: mexico drug stores pharmacies – mexico pharmacies prescription drugs

 176. buy cytotec in usa: cytotec buy online usa – п»їcytotec pills online

 177. how to buy cheap clomid prices where to get generic clomid pill where to get cheap clomid

 178. http://cytotec.xyz/# buy cytotec pills

 179. clomid rx: can i purchase generic clomid pills – where buy cheap clomid pill

 180. lisinopril prinivil cost zestril 10mg

 181. buying clomid cost cheap clomid no prescription can i order generic clomid pills

 182. neurontin brand name: neurontin 300 mg cap – neurontin 600 mg pill

 183. neurontin online pharmacy: neurontin 400 – neurontin 800 mg cost

 184. https://propeciaf.online/# buying generic propecia without prescription

 185. order cheap clomid without prescription: order generic clomid pills – order cheap clomid for sale

 186. buy neurontin canadian pharmacy neurontin price india order neurontin over the counter

 187. https://gabapentin.club/# brand name neurontin

 188. http://clomiphene.shop/# can i buy cheap clomid without prescription

 189. lisinopril 5 mg price in india: prinivil 40 mg – buy lisinopril 20 mg no prescription

 190. buy neurontin neurontin 300mg 32 neurontin

 191. https://clomiphene.shop/# can you get clomid without prescription

 192. lisinopril india: lisinopril 40 mg coupon – lisinopril 120mg

 193. http://cytotec.xyz/# buy cytotec over the counter

 194. http://cytotec.xyz/# Cytotec 200mcg price

 195. cytotec online: buy cytotec online fast delivery – buy cytotec

 196. zestril 5 mg: lisinopril 7.5 mg – how much is lisinopril 5 mg

 197. where buy clomid clomid where to buy cheap clomid prices

 198. neurontin 300mg caps: purchase neurontin – neurontin

 199. can i order generic clomid now: where to get clomid without dr prescription – clomid buy

 200. https://cheapestandfast.shop/# buying prescription drugs in india

 201. prescription drugs online 36and6health online pharmacy without prescription

 202. https://cheapestandfast.shop/# prescription meds from canada

 203. https://36and6health.shop/# cheapest pharmacy for prescription drugs

 204. canada online pharmacy no prescription: prescription drugs from canada – pharmacy online 365 discount code

 205. https://cheapestindia.com/# Online medicine home delivery

 206. buy drugs online no prescription cheapest & fast pharmacy canada mail order prescriptions

 207. https://cheapestmexico.com/# mexico drug stores pharmacies

 208. http://36and6health.com/# legal online pharmacy coupon code

 209. http://cheapestcanada.com/# canadian pharmacy 24 com

 210. canadian pharmacy coupon: 36 and 6 pharmacy – canadian online pharmacy no prescription

 211. http://cheapestcanada.com/# buying drugs from canada

 212. https://cheapestindia.com/# best online pharmacy india

 213. indian pharmacies safe indian pharmacy indian pharmacy online

 214. https://cheapestcanada.shop/# canadian world pharmacy

 215. https://cheapestindia.com/# mail order pharmacy india

 216. Achat mГ©dicament en ligne fiable: Pharmacie Internationale en ligne – Pharmacie Internationale en ligne

 217. migliori farmacie online 2024 [url=https://eufarmacieonline.com/#]Farmacie on line spedizione gratuita[/url] farmacie online sicure

 218. pharmacie en ligne france fiable: pharmacies en ligne certifiГ©es – pharmacie en ligne france fiable

 219. farmacia online envГ­o gratis: farmacia online barata – farmacia en casa online descuento

 220. eu apotheke ohne rezept: ohne rezept apotheke – günstigste online apotheke

 221. top farmacia online: acquistare farmaci senza ricetta – farmaci senza ricetta elenco

 222. acquisto farmaci con ricetta: farmacia online – top farmacia online

 223. gГјnstigste online apotheke [url=http://euapothekeohnerezept.com/#]online apotheke versandkostenfrei[/url] eu apotheke ohne rezept

 224. п»їFarmacia online migliore: farmacie online autorizzate elenco – Farmacia online piГ№ conveniente

 225. beste online-apotheke ohne rezept [url=https://euapothekeohnerezept.com/#]gГјnstige online apotheke[/url] gГјnstigste online apotheke

 226. acheter mГ©dicament en ligne sans ordonnance: pharmacie en ligne fiable – pharmacie en ligne france livraison belgique

 227. gГјnstige online apotheke: online apotheke versandkostenfrei – online apotheke preisvergleich

 228. farmacie online sicure: top farmacia online – top farmacia online

 229. online apotheke versandkostenfrei: günstige online apotheke – europa apotheke

 230. https://eumedicamentenligne.shop/# pharmacie en ligne france fiable

 231. farmacie online affidabili: Farmacia online più conveniente – Farmacia online migliore

 232. top farmacia online [url=http://eufarmacieonline.com/#]acquistare farmaci senza ricetta[/url] Farmacie on line spedizione gratuita

 233. pharmacie en ligne pas cher: pharmacie en ligne livraison europe – pharmacie en ligne

 234. online apotheke preisvergleich: medikamente rezeptfrei – online apotheke deutschland

 235. apotheke online: medikament ohne rezept notfall – internet apotheke

 236. top farmacia online [url=http://eufarmacieonline.com/#]Farmacie online sicure[/url] farmacia online piГ№ conveniente

 237. Pharmacie en ligne livraison Europe: acheter mГ©dicament en ligne sans ordonnance – pharmacie en ligne france livraison belgique

 238. online apotheke rezept: gГјnstigste online apotheke – gГјnstige online apotheke

 239. trouver un mГ©dicament en pharmacie [url=https://eumedicamentenligne.com/#]п»їpharmacie en ligne france[/url] pharmacie en ligne france livraison internationale

 240. https://eufarmaciaonline.shop/# farmacias online seguras en espaГ±a

 241. farmacias online seguras en espaГ±a: farmacias online seguras – farmacia online envГ­o gratis

 242. farmacia online barata: farmacia barata – farmacias online seguras

 243. medikament ohne rezept notfall [url=https://euapothekeohnerezept.com/#]online apotheke preisvergleich[/url] online apotheke

 244. online apotheke versandkostenfrei: beste online-apotheke ohne rezept – gГјnstigste online apotheke

 245. online apotheke: günstige online apotheke – günstige online apotheke

 246. medikamente rezeptfrei: online apotheke deutschland – gГјnstigste online apotheke

 247. farmacia online [url=https://eufarmacieonline.shop/#]migliori farmacie online 2024[/url] Farmacia online piГ№ conveniente

 248. http://kamagraenligne.com/# Pharmacie Internationale en ligne

 249. п»їpharmacie en ligne france: kamagra gel – acheter mГ©dicament en ligne sans ordonnance

 250. trouver un mГ©dicament en pharmacie: Levitra pharmacie en ligne – Pharmacie Internationale en ligne

 251. pharmacie en ligne france livraison internationale [url=http://cenligne.com/#]Acheter Cialis[/url] pharmacie en ligne avec ordonnance

 252. Viagra pas cher livraison rapide france: Meilleur Viagra sans ordonnance 24h – Viagra sans ordonnance pharmacie France

 253. https://viaenligne.shop/# Viagra sans ordonnance livraison 48h

 254. pharmacie en ligne sans ordonnance: acheter kamagra site fiable – Achat mГ©dicament en ligne fiable

 255. pharmacie en ligne fiable: pharmacie en ligne france livraison internationale – trouver un mГ©dicament en pharmacie

 256. SildГ©nafil 100mg pharmacie en ligne: SildГ©nafil 100 mg prix en pharmacie en France – Viagra gГ©nГ©rique sans ordonnance en pharmacie

 257. Hello.

  This post was created with XRumer 23 StrongAI.

  Good luck 🙂

 258. pharmacie en ligne pas cher: Medicaments en ligne livres en 24h – п»їpharmacie en ligne france

 259. Hello!

  This post was created with XRumer 23 StrongAI.

  Good luck 🙂

 260. pharmacie en ligne france fiable: kamagra pas cher – п»їpharmacie en ligne france

 261. Viagra homme prix en pharmacie sans ordonnance: Viagra sans ordonnance 24h – Viagra prix pharmacie paris

 262. Pharmacie Internationale en ligne: cialis sans ordonnance – Achat mГ©dicament en ligne fiable

 263. Viagra homme prix en pharmacie sans ordonnance: Viagra gГ©nГ©rique sans ordonnance en pharmacie – SildГ©nafil 100 mg sans ordonnance

 264. Meilleur Viagra sans ordonnance 24h: viagra en ligne – Meilleur Viagra sans ordonnance 24h

 265. Quand une femme prend du Viagra homme: Acheter Sildenafil 100mg sans ordonnance – Viagra vente libre allemagne

 266. pharmacie en ligne sans ordonnance: kamagra en ligne – pharmacie en ligne france pas cher

 267. pharmacie en ligne france fiable: kamagra livraison 24h – pharmacies en ligne certifiГ©es

 268. pharmacie en ligne france livraison internationale: pharmacie en ligne fiable – pharmacie en ligne france livraison internationale

 269. pharmacie en ligne france livraison internationale: Medicaments en ligne livres en 24h – pharmacie en ligne

 270. pharmacie en ligne avec ordonnance: kamagra gel – pharmacie en ligne sans ordonnance

 271. trouver un mГ©dicament en pharmacie: Levitra acheter – pharmacie en ligne pas cher

 272. pharmacie en ligne france livraison internationale: levitra generique – pharmacie en ligne sans ordonnance

 273. Viagra vente libre pays: Viagra generique en pharmacie – Viagra femme sans ordonnance 24h

 274. pharmacie en ligne france fiable: Medicaments en ligne livres en 24h – pharmacie en ligne livraison europe

 275. trouver un mГ©dicament en pharmacie: pharmacie en ligne fiable – pharmacie en ligne avec ordonnance

 276. Viagra 100 mg sans ordonnance: viagra en ligne – Viagra gГ©nГ©rique pas cher livraison rapide

 277. Pharmacie en ligne livraison Europe: pharmacie en ligne pas cher – pharmacie en ligne

 278. Viagra sans ordonnance 24h: viagra en ligne – Viagra femme sans ordonnance 24h

 279. Viagra sans ordonnance 24h Amazon: viagra en ligne – Viagra gГ©nГ©rique pas cher livraison rapide

 280. п»їpharmacie en ligne france: pharmacie en ligne – pharmacie en ligne france fiable

 281. pharmacie en ligne fiable: Levitra 20mg prix en pharmacie – pharmacie en ligne pas cher

 282. Pharmacie Internationale en ligne: cialis generique – pharmacie en ligne sans ordonnance

 283. pharmacie en ligne france livraison belgique: kamagra gel – pharmacie en ligne france livraison belgique

 284. trouver un mГ©dicament en pharmacie: Medicaments en ligne livres en 24h – pharmacie en ligne

 285. Viagra homme sans prescription: viagra sans ordonnance – Viagra pas cher livraison rapide france

 286. Sildenafil teva 100 mg sans ordonnance: Viagra sans ordonnance 24h – Viagra prix pharmacie paris

 287. http://cenligne.com/# pharmacie en ligne sans ordonnance

 288. pharmacies en ligne certifiГ©es: kamagra en ligne – pharmacie en ligne france fiable

 289. acheter mГ©dicament en ligne sans ordonnance: kamagra pas cher – pharmacie en ligne sans ordonnance

 290. pharmacie en ligne livraison europe: acheter mГ©dicament en ligne sans ordonnance – pharmacie en ligne france livraison belgique

 291. pin-up 141 casino: pin-up 141 casino – Pin-Up Casino

 292. Pin Up Azerbaycan ?Onlayn Kazino: pin-up 141 casino – Pin Up Kazino ?Onlayn

 293. Pin Up Kazino ?Onlayn: Pin-Up Casino – pin-up360

 294. Pin up 306 casino: Pin Up Azerbaycan – Pin Up Kazino ?Onlayn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *