Thursday , May 23 2024

రాబర్రి చేసిన నిందుతుల అరెస్ట్

రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ కెరటం ప్రతినిధి ఆగస్టు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం లో విలీన గ్రామం నాంపల్లి లో ఈ నెల
26వ తేదీన రాత్రి 01:30. లారి ని ఆపి సెల్ ఫోన్ మరియు డబ్బులు దోచుకున్న నిండుతులను అరెస్ట్ చేసినట్టు వేములవాడ పట్టణ సీఐ పి కరుణాకర్ తెలిపారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ లారి డ్రైవర్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్న పోలీసులు
కరీంనగర్ కాస్మీర్ గడ్డ కు చెందిన గజ్జెల
సుగుణాకర్ (24),
సయ్యద్ ముస్తఫా అలీ క్వాడ్రీ (22),కరీంనగర్ జిల్లా మానకొండూర్ కు చెందిన శ్రీపతి వెంకటేష్ (26),భగత్ నగర్ కు చెందిన కవ్వంపల్లి నిఖిల్ (22) లను
వేములవాడ లో పట్టుకొని సెల్ ఫోన్ మరియు డబ్బులు రికవరీ చేసి నేరస్తులను రిమాండ్ కు తరలింనట్టు పట్టణ సీఐ పి.కరుణాకర్ తెలిపారు.