Wednesday , July 24 2024

చికిత్స పొందుతున్న వ్యక్తి ని పరామర్శించిన ఎమ్మెల్యే శానం పూడి సైదిరెడ్డి

తెలంగాణ కెరటం మే 21 సూర్యాపేట జిల్లా ప్రతినిధి

మఠంపల్లి మండలంలోని చిన్నయిపాలెం గ్రామానికి చెందిన భూక్య చంటి ఇటీవల ప్రమాదానికి గురై గాయాల పాలవడంతో హైదరాబాద్ లోని సాయి సంజీవని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా ఆదివారం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి భూక్య చంటి వద్దకు వెళ్లి పలకరించి వైద్యులను పిలిచి చికిత్స విధానాన్ని తెలుసుకొని మెరుగైన చికిత్సను అందించవలసిందిగా వైద్యులకు కోరుతూ భూక్య చంటి కి ధైర్యం చెప్పి నేనున్నానని భరోసా కల్పించడం జరిగింది.