Saturday , October 12 2024

పిట్లం ఆర్య సమాజం భవనంలో ఉగాది పచ్చడి పంపిణీ తెలంగాణ కెరటం పిట్లం ప్రతినిధికామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఆర్య సమాజం భవనంలో మంగళవారం నాడు నూతన ఉగాది సంవత్సరం సందర్భంగా ఫ్రెండ్స్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ క్లబ్ అధ్యక్షులు అజయ్ కార్యదర్శి బొడ్ల శ్రీధర్, కోశాధికారి కొండరాజు, యూత్ సభ్యులు లోక సంతోష్, దన్నారపు సంతోష్, ఆర్య సమాజం అధ్యక్షులు పడిగెల విజయ్ కుమార్, సభ్యులు గంగ సుధాకర్ సనపుల మధు, బెజుగం నరసింహులు మెడికల్ శ్రీనివాస్, చిట్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు