తెలంగాణ కెరటం ఆర్మూర్ మే 29:
ఆర్మూర్ పట్టణంలోని సోమవారం రాజారాం నగర్ గల పేకాట ఆడుతున్న 14 మందిని అరెస్టు చేసినట్లు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటేశం సిబ్బందితో కలిసి పేకాట స్థావరంపై దాడి చేసినట్లు తెలిపారు.14 మంది దగ్గర నుండి 30 50 వేల రూపాయలు స్వాధీనం పరుచుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులను తదుపరి చర్య ల నిమిత్తం ఎస్సై శివరాం కు అప్పగించినట్లు తెలిపారు.