ఎంపీపీ కవిత విజయ్
పెద్ద కొడప్గల్ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి
తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా జుక్కల్ ప్రతినిధి మే 7:
కామారెడ్డి జిల్లా : జుక్కల్ నియోజకవర్గం లోని ఆదివారం రోజు ఎంఎస్ కిసాన్ ట్రేడర్స్ ఫార్టిలెజర్ షాప్ ఓపెనింగ్ చేసిన పెద్ద కొడప్ గల్ మండల ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, పిట్లం మండల ఎంపీపీ కవిత విజయ్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమం లో పెద్ద కొడప్గల్ మండల ఎంపీపీ ప్రతాపరెడ్డి , పిఎసిఎస్ చైర్మన్ హన్మంత్ రెడ్డి , ఎస్సై కొండారెడ్డి , సర్పంచ్ తిరుమల్ రెడ్డి , బిఆర్ఎస్ మండల అధ్యక్షులు విజయ్ దేశాయ్ , పిట్లం మండలం ఎంపీపీ కవిత విజయ్ , అల్లాపూర్ గ్రామ రైతు సమన్వయ అధ్యక్షుడు కసాల అంబారెడ్డి , ఉప సర్పంచ్ వెంకట్ కుమార్ , బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పద్మ. రాములు , తదితరులు పాల్గొన్నారు.