Thursday , November 14 2024

Recent Posts

కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ పట్టభద్రుల వైపే

పోరాడే ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న నుఅత్యధిక మెజారిటీతో గెలిపిస్తాం ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి తెలంగాణ కెరటం సూర్యాపేటజిల్లా ప్రతినిధి మే 20: కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ పట్టభద్రుల వైపు ఉంటుంది అని,పోరాడి ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న నుఅత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు.ఆదివారం …

Read More »

చల్లగా చూడు తల్లి

సుందరగిరి లో ఘనంగా పోచమ్మ బోనాలు తెలంగాణ కెరటం చిగురుమామిడి మండల ప్రతినిధి మే 20: చల్లగా చూడు పోచమ్మ తల్లో అంటూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి పెద్ద ఎత్తున ఆదివారం బోనాలు నిర్వహించారు.ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం సభ్యులు ప్రతి గడప నుండి మహిళలు బోనం ఎత్తుకొని డప్పు చప్పులు, శివసత్తుల పూనకాల మధ్య …

Read More »

విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలి

ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి చెస్ పోటీలు విజయవంతం విజేతలకు బహుమతి ప్రధానం చేసిన జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్ తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి మే 20: క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని విద్యార్థిని విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకొని గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని సూర్యాపేట జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కిరాణా ఫ్యాన్సీ …

Read More »