Wednesday , September 18 2024

Recent Posts

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన రాందాస్ గౌడ్

తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి మే 20: సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఇప్పలగూడెం గ్రామంలో కత్తెరపాక లక్ష్మి ఇటీవల వడదెబ్బకు గురై అనారోగ్యంతో మరణించింది.విషయం తెలుసుకున్న వంటి మామిడి మార్కేట్ కమిటీ మాజీ డైరెక్టర్ బబ్బురి రాందాస్ గౌడ్ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం బాధిత కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన …

Read More »

నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

జూన్- 7 తారీఖు నుండి ప్రజావాణి యధావిధిగా కొనసాగుతుంది కలెక్టర్ తెలంగాణ కెరటంఉమ్మడి మెదక్ జిల్లాప్రధాన ప్రతినిధి మే 20: నేడు (మే 20 వ తేదీ సోమవారం) కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నేడోక ప్రకటనలో తెలిపారు. పరిపాలన పరమైన కారణాల, పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా రద్దు చేస్తున్నట్లు, ఇట్టి విషయాన్ని ప్రజలు గమనించాలని కలెక్టర్ ప్రకటన …

Read More »

అంబేద్కర్ కి పూజలు చేసిన మోదీ

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా ప్రతినిధి మే 20: ప్రధాని మోదీ అంబేద్కర్ విగ్రహానికి పూజలు నిర్వహించారు.ముంబైలోని చైతన్య భూమికి వెళ్లి పుష్పాలు సమర్పించి నమస్కరించారుతాను ఆ ప్రదేశానికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు.ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలు ఎప్పటికీ అలాగే ఉంటాయని పేర్కొన్నారు…

Read More »