Thursday , May 23 2024

Recent Posts

బిక్కనూర్ మండలం తిప్పాపూర్, పాల్వంచ మండలం పరిధిపేట్, మాచారెడ్డి మండలం లచ్చపేట ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం జిల్లా పౌరసరఫరాల అధికారి మల్లికార్జున బాబు

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి మే 13: భిక్కనూర్ మండలం తిప్పాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో మమేకమయ్యారు. అకాల వర్షాలు వస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని ఇన్చార్జిని ఆదేశించారు. తిప్పాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రానికి 2 లారీలను సమకూర్చాలని ట్రాన్స్ఫర్ కాంట్రాక్టర్ను …

Read More »

హజ్ యాత్రకు బయలుదేరిన ముస్లింలను సన్మానించిన ఎమ్మెల్యే.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (మే 12): నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మరియు అమ్రాబాద్ గ్రామాలకు చెందిన ముస్లిం మైనార్టీలు ఆదివారం హాజ్ యాత్రకు బయలుదేరుతున్న సందర్భంగా డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ వారికి శుభాకాంక్షలు చెప్పి పూలమాలవేసి శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హాజ్ యాత్ర విజయవంతంగా ముగించుకొని క్షేమంగా తిరిగి రావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో …

Read More »

పోలింగ్ కేంద్రం లో ఓటింగ్ సమాచారం త్వరిత గతిన అందించాలి.

-జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్. తెలంగాణ కెరటంఉమ్మడి మెదక్ జిల్లాప్రధాన ప్రతినిధి మే 13: పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సమాచారం త్వరిత గతిన అందించాలని సిబ్బందికి సూచించారు.స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆదివారం సిబ్బందితో మాట్లాడుతూరేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం, ఓటర్ల హాజరు సమాచారం త్వరిత గతిన ఉన్నతస్థాయి అధికారులకు అందించాలని,ప్రతి రెండు గంటలకు ఒకసారి ఓటర్ల హాజరు, పోలింగ్ …

Read More »