Saturday , October 12 2024

Recent Posts

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

24 సంవత్సరముల తరువాత కలయిక తెలంగాణ కెరటం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి మే 19 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంను హనుమకొండలో ఘనంగా జరుపుకున్న జనగామ గురుకుల పాఠశాల 2000 వ బ్యాచ్ 24 సంవత్సరముల తర్వాత కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తపరిచిన పూర్వ విద్యార్థులు ఈ సందర్భంగా నరసయ్య మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. స్కూల్ …

Read More »

వాల్ పెయింటర్ కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి

తెలంగాణ కెరటం సూర్యాపేటజిల్లా ప్రతినిధి మే 20: నిరాదారణకు గురవుతున్న వాల్‌ పెయింటింగ్‌ కళాకారులను ప్రభుత్వాలు ఆదుకోవాలని తెలంగాణ వాల్‌ పెయింటింగ్‌ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అద్యక్షుడు గాజుల శ్రీరామ్‌, రాష్ట్ర గౌరవ సలహాదారుడు మీసాల నాగేశ్వర్‌రావు కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని శ్రీలక్ష్మీగార్డెన్ లో ఉమ్మడి నల్లగొండ ఖమ్మం జిల్లాల సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఆత్మీయ సమ్మేళనంలో వారు పాల్గొని మాట్లాడారు. …

Read More »

ఎంఎస్ఎన్ కంపెనీలో గాయపడ్డ సంజీవరెడ్డిని రామర్శించిన సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, ఉపాధ్యక్షురాలు బాలమణి.

తెలంగాణ కెరటంఉమ్మడి మెదక్ జిల్లాప్రధాన ప్రతినిధి మే 20: మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ గ్రామానికి చెందిన సంజీవరెడ్డి గత కొంతకాలంగా కామారెడ్డి జిల్లా పెద్ద మాల్లారెడ్డి ఎంఎస్ఎన్ కంపెనీలో కార్మికునిగా పనిచేస్తున్న ఆయన 15 రోజుల క్రితం తీవ్ర గాయాల పాలయ్యాడు.దీంతో సిఐటియూ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ సిఐటియూ మెదక్ జిల్లా ఉపాధ్యక్షురాలు బాలామణి ఆయనను పరామర్శించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులకు భద్రత కల్పించడంలో …

Read More »