Thursday , November 7 2024

పదవ తరగతి ఫలితాల్లో కృష్ణవేణి హైస్కుల్ ప్రభంజనం..??

తెలంగాణ కెరటం ఆర్మూర్ మే 10:
బుధవారం విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో కృష్ణవేణి హైస్కుల్ విద్యార్ధులు 100%. ఉత్తీర్ణత సాదించారు. ఆర్ . అశ్లేష 10/10 జి .పి .ఏ సాదించింది. స్కూల్ డైరక్టర్ విజయ్ కర్తన్, ప్రిన్సిపాల్ మిన్హాజ్, ఉపాద్యాయులు అందరిని అబినందించారు. భవిష్యత్తులో కూడ ఈదేవిధంగా కష్టపడి ఉన్నత స్థాయికి ఏదగాలని సూచించారు.