Monday , September 16 2024

నాటుబాంబులు స్వాధీనం

తెలంగాణ కెరటం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్:07

రాజన్న సిరిసిల్ల జిల్లా
కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో నాటు బాంబులు తయారు చేస్తున్నాడన్న సమాచారం అందుకున్న పోలీసులు సోదాలు అదే గ్రామానికి చెందిన పిట్టల రాజలింగం అనే వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించడం తో 80 నాటు బాంబులు లభించడం తో రాజలింగంను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు కోనరావుపేట ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు