Saturday , October 12 2024

నర్సాపూర్ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలంలోని వివిధ గ్రామాలలోటీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి పర్యటన ..

. తెలంగాణ కెరటం వెల్దుర్తి మండల ప్రతినిధి ఆగస్టు 4:
వెల్దుర్తి మండలం యశ్వంతరావుపేటలో వడ్ల రాజు మృతిచెందగా.. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సాయం అందజేశారు.
మండలంలో ని యశ్వంతరావుపేటలో నారం పెద్ద బుచ్చయ్య మృతిచెందగా.. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సాయం అందజేశారు.
వెల్దుర్తి మండలం మానేపల్లిలో కట్ట రమేష్ మృతిచెందగా.. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సాయం అందజేశారు.
వెల్దుర్తి మండలం అందుగులపల్లిలో నిర్మాణంలో ఉన్న హనుమాన్ ఆలయాన్ని పరిశీలించి, ఆలయ అభివృద్ధికి రూ. 25 వేల విరాళం అందజేశారు.
వెల్దుర్తి మండలం అందుగులపల్లి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, చర్చి అభివృద్ధికి రూ. 25 వేల విరాళం అందజేశారు.గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది తమ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్ తో వెల్దుర్తిలో చేపట్టిన సమ్మెకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరసింహారెడ్డి, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, పీసీసీ మైనారిటీ సెల్ కార్యదర్శి హకీం, ఫిషర్ మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు రియాజ్ అలీ, సొసైటీ డైరెక్టర్లు కృష్ణ గౌడ్, పోత రెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు యాదులు, పీఏసీఎస్ మాజీ డైరెక్టర్ శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ కౌడిపల్లి మండల అధ్యక్షుడు ధన్ సింగ్, సీనియర్ నాయకులు అన్వేష్, లక్ష్మీనారాయణ, కురుమ లక్ష్మయ్య, నిరంజన్ రెడ్డి, పీ. నరసింహారెడ్డి, శేఖర్ గౌడ్, మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడు ఎండీ షఫీ, జీతయ్యగారి కృష్ణ, కర్రె మైసయ్య, పెద్దపురం కిష్టయ్య, గోగుల కిష్టయ్య, గోప్య నాయక్, అందుగులపల్లి గ్రామ అధ్యక్షుడు శేఖులు, మహేందర్, చక్రి, సందె బాలయ్య, యాదయ్య, నర్సింలు, నెల్లూరు బిక్షపతి గౌడ్, దండు రాములు, మానేపల్లి లచ్చాగౌడ్, కొండల్ తదితరులు పాల్గొన్నారు.