Sunday , September 8 2024

ఇఫ్తార్ విందులో పాల్గొన్న డిసిసి జనరల్ సెక్రెటరీ

తెలంగాణ కెరటం: నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి మార్చ్ 25

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం లో ఇఫ్తార్ విందులో పాల్గొన్న డిసిసి జనరల్ సెక్రెటరీ పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి. నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని పటేల్ కాలనీకి చెందిన అప్సర్ పటేల్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇఫ్తార్ విందులో డిసిసి జనరల్ సెక్రెటరీ పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని ముస్లిం సోదరులకు రోజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ మున్సిపల్ కౌన్సిలర్ మాజీ ద్. మైనార్టీ యాక్షన్ కమిటీ అధ్యక్షులు మైనుద్దీన్ .నజీర్. రషీద్. బాబు . నారాయణఖేడ్ మున్సిపల్ చెందిన ముస్లిం సోదరులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.