Sunday , May 26 2024

ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న డిసిసి జనరల్ సెక్రెటరీ పట్లోల శేఖర్ రెడ్డి.పట్లోళ్ల సుధాకర్ రెడ్డి

తెలంగాణ కెరటం నారాయణఖేడ్ ప్రతినిధి మార్చి 18:

నాగల్ గిద్ద మండలం ఎనాక్ పల్లి గ్రామ మాజీ సర్పంచ్ అంజిరెడ్డి గారి కూతురి ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన డిసిసి జనరల్ సెక్రెటరీ పట్లోళ్ల శేఖర్ రెడ్డి పట్లోల సుధాకర్ రెడ్డి వారితో పాటు మండల పార్టీ అధ్యక్షులు పండరి అబ్బెంద మాజీ సర్పంచ్ సుదర్శన్ పాటిల్, నాయకులు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.