తెలంగాణ కెరటం నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి మార్చ్ 18
నారాయణఖేడ్ నియోజకవర్గం లో
శంకరంపేట్ (A) మండలం ఆరేపల్లి గ్రామంలో నిర్వహించిన బీరప్ప మరియు కామరధుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి.మరియు బిఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్. వీరు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు వీరితో పాటు మండల ఎంపీపీ జంగం శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు మురళి పంతులు, గొల్ల కురుమ సంఘం జిల్లా అధ్యక్షులు గంగారం, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సురేష్ గౌడ్, గొల్ల కురుమ సంఘం తాలూకా ఉపాధ్యక్షులు నల్గొండ, వైస్ ఎంపీపీ రమేష్, మండల కో ఆప్షన్ సభ్యులు యాడుల్, ఎంపీటీసీ దత్తు మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రాములు, మాజీ సర్పంచులు నరేష్, ప్రకాష్, శంకర్ రావు, శంకర్ గౌడ్, విట్టల్ గౌడ్, రవీందర్, పిఎసిఎస్ చైర్మన్ సంజీవరెడ్డి, వైస్ చైర్మన్ అంజయ్య, నాయకులు మాణిక్ రెడ్డి, వెంకట్ రెడ్డి,శంకరయ్య, మాజీ సర్పంచ్ రాములు,మహిపాల్, బక్క రెడ్డి, విటల్, గణేష్ నాయక్, శ్రీను, గ్రామ పార్టీ అధ్యక్షులు దుర్గేష్, యువ నాయకులు వంశీ, సాయిలు, దేవేందర్, కాజా, గొల్ల కురుమ సంఘం నాయకులు బీరప్ప, మల్లయ్య, భీమ్రావు, నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.