నారాయణఖేడ్ లో
జమాతే ఐలతి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించిన డిసిసి జనరల్ సెక్రెటరీ పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి. నారాయణఖేడ్ పట్టణంలోని రాజీవ్ చౌక్ లో తాగునీటి కోసం జమాతే ఐలతి fc ఆధ్వర్యంలో పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్లోళ్ల సుధాకర్ రెడ్డి. తాయర్. ముంతాజ్. వండరి రెడ్డి .మైనుద్దీన్. సుబ్బూర్. వాజిద్. రషీద్. యూసు ఫ్. అభి బ్ ముల్తాబ్ సాబ్. త్ సి బిముల్సాబ్. నజీర్. ముజ్జు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. మైనార్టీ సోదరులు పాల్గొన్నారు