Wednesday , July 24 2024

అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి

తెలంగాణ కెరటం నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి మార్చ్ 15


నారాయణఖేడ్ మండలం లోని జుజల్పూర్ గ్రామంలో ఎన్.ఆర్.ఇ జి ఎస్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు ను ప్రారంభించిన గౌరవ శాసన సభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవ్ రెడ్డి అలాగే గ్రామంలో బి ఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే సమక్షంలో చేరిన పలువురు నేతలు .
ఈ కార్యక్రమంలో గౌరవ శాసన సభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవ్ రెడ్డి గారితో పాటు మాజీ ఎంపీటీసీ పండరీ రెడ్డి , రమేష్ చౌహన్ , మాజీ ఎంపీటీసీ దత్తు గౌడ్ మరియు గ్రామ నాయకులు , గ్రామస్థులు