తెలంగాణ కెరటం : నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి మార్చి 15
నియోజకవర్గం లోని నారాయన్ ఖేడ్ మండలంలోని ర్యకల్ గ్రామంలో పశు సంవర్థక శాఖ అద్వర్యంలో ఉచిత గాలి కుంట వ్యాధి నిరోధక టీకా శిబిరం మరియు కార్యక్రమాన్నీ ప్రారంభించిన గౌరవ నారాయణ్ ఖేడ్ శాసన సభ్యులు. ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవ్ రెడ్డి కార్యక్రమలలో డాక్టర్ నేతాజీ , మాజీ ఎంపీటీసీ పండరీ రెడ్డి మండల నాయకులు రమేష్ చౌహన్ , మాజీ దత్తు గౌడ్ , మాజీ సర్పంచ్ రాజు , రామ్ రెడ్డి , విట్ఠల్ రెడ్డి , చంద్ర రెడ్డి గ్రామ నాయకులు మరియు ప్రజలు పాల్గొన్నారు