Wednesday , July 24 2024

టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరికలు

తెలంగాణ కెరటం నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి మే 5

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోగానే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లోకి జంప్ అవుతున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షేట్కార్ సమక్షంలో నారాయణఖేడ్ మండలం పిపరీ శంకర్ నాయక్ తాండకు చెందిన మాజీ సర్పంచులు. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన తాజా మాజీ ఉపసర్పంచ్ దామరచెరువుకు చెందినవారు నగేష్ షేట్కార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు