Tuesday , July 16 2024

మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

తెలంగాణ కెరటం నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి మే 4

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండలం చీమల్ పాడ్ గ్రామంలో శ్రీ మల్లన్న స్వామి వారి జాతర మహోత్సవములు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్న నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి.వారితోపాటు జడ్పిటిసి రాఘవరెడ్డి, ఎంపీపీ మహిపాల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు సంజీవరావు పాటిల్, వైస్ ఎంపీపీ మాధవరావు పాటిల్, గ్రామ మాజీ సర్పంచ్ బసిరెడ్డి, నాయకులు బసవరాజ్, సంతోష్, నాగిశెట్టి, మారుతి, గ్రామ యువకులు, మహిళలు ప్రజలు తదితరు పాల్గొన్నారు.