తెలంగాణ కెరటం :నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి ఏప్రిల్ 19
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజికావర్గం పెద్ద శంకరం పెట్ మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగారెడ్డి కూతురి వివాహా వేడుకల్లో.జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్, పిసిసి సభ్యులు కే శ్రీనివాస్ పాల్గొని ముందుగా నూతన వధూవరులు ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు
ఈ కార్యక్రమంలో పెద్ద శంకరం పెట్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మధు, సంతోష్ శేట్, నరగౌడ్, సంగమేశ్వర శేట్, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు భాను గౌడ్, జహంగీర్ తదితరులు కలరు