Wednesday , July 24 2024

ఖేడ్ : బీజేపీ నాయకుల ఇంటింటి ప్రచారం

నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధి బీబీ పాటిల్.తోనే సాధ్యం

బీజేపీ సీనియర్ నాయకులు. రజనీకాంత్ రాజా గౌడ్. వెంకట్ రెడ్డి

తెలంగాణ కెరటం: నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రతినిధి ఏప్రిల్19:

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం రోజున జహీరాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ మద్దతుగా బీజేపీ సీనియర్ నాయకులు రజనీకాంత్. వెంకట్ రెడ్డి.రాజా గౌడ్ ఆధ్వర్యంలో బీబీ పాటిల్ గెలుపు కొరకై బీజేపీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించి స్టిక్కరింగ్ మరియు కడపత్రాలతో ప్రచారం చేయడం జరిగింది.ఈ సందర్భంగా రాజా గౌడ్ మాట్లాడుతూ.జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ గెలుపుతోనే నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని,కమలం పువ్వు గుర్తు పై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు.రజనీకాంత్. రాజా గౌడ్ వెంకట్ రెడ్డి . బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు