Monday , July 22 2024

తిరిగి సొంతగూటికి చేరుకున్న ఎంపీటీసీ గారు

తెలంగాణ కెరటం :నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రతినిధి ఏప్రిల్ 19

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కల్హేర్ మండలం నాగ్ధర్ గ్రామ ఎంపిటిసి గోపి నాయక్ మొన్న బలవంతంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోగా.నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి.ఆధ్వర్యంలో తిరిగి తన సొంత పార్టీ అయినా బిఆర్ఎస్ లో చేరడం జరిగింది.
వారు మాట్లాడుతూ.
నన్ను బలవంతంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారని నేను ఎప్పుడు వేరే పార్టీలోకి వెళ్ళను అని నేను ఎల్లప్పుడూ భూపాల్ రెడ్డి తోనే బిఆర్ఎస్ పార్టీలోని ఉంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి నరసింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రామ్ సింగ్, ఎంపీటీసీ అంజయ్య సాగర్ తదితరులు ఉన్నారు.