Monday , September 16 2024

భవిష్యత్ తరాలకు స్ఫూర్తి ప్రదాత మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి

తెలంగాణ కెరటం నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి ఏప్రిల్ 11

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే స్వగృహంలో188 మహాత్మ పూలే జయంతి ఉత్సవాలు. నారాయణఖేడ్ పట్టణంలోని ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి నివాసంలో పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలు వేసే నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫూలే భారత దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిన మహినీడని బీసీల అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తిని పూలే సతీమణి స్త్రీల అభివృద్ధి కోసం ఎన్ లేని కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి జనరల్ సెక్రెటరీ పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి. జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సుధాకర్ రెడ్డి. నారాయణఖేడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్. మున్సిపల్ కౌన్సిలర్లు నర్సింలు. హనుమాన్లు .పండరెడ్డి. రామచందర్. రహ్మాన్ సెట్. చందర్ పటేల్. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది