Tuesday , July 16 2024

కరెంట్ షాక్ తో గేదె మృతి

తెలంగాణ కెరటం: నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి ఏప్రిల్ 10

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని కిషన్ నాయక్ తండా గ్రామానికి చెందిన రైతు మోతిబాయ్ గేదె బుధవారం కరెంట్ షాక్ తో మృతి చెందింది. రైతు తెలిపిన వివరాల ప్రకారం ఎప్పటిలాగే మేత మేష ఎందుకు వెళ్తున్న గేదె పొలంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి అక్కడికక్కడే మృతి చెందిందని తెలిపారు గేద విలువ. రూపాయలు 30000 ఉంటుందని. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.