Thursday , May 23 2024

నీటి తిప్పలు తప్పడం లేదు

తెలంగాణ కెరటం: నారాయణఖేడ్ నియోజకవర్గం మార్చ్ 13

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలం లో గల బాన్సువాడలో నీటి ఎద్దడి నెలకొంది గ్రామస్తులు బుధవారం స్థానిక శివారులో వ్యవసాయ పొలాల్లో వెళ్లి అక్కడ బోరు నీళ్ళు తెచ్చుకుంటున్నారు. మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో ఈ అవస్థ నెలకొందని తెలిపారు. ఏ ఒక్కరు పట్టించుకోవడంలేదని ఆ విధంగా వ్యక్తం చేశారు ఉన్నతాధికారులు స్పందించి నీటి సమస్య తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు