Sunday , May 26 2024

శివాజీ సేవ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

తెలంగాణ కెరటం: నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి ఏప్రిల్10

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మండలంలో గల తిమ్మాపూర్ శివాజీ సేన ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన డిసిసి జనరల్ సెక్రెటరీ పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి. మనుర్ మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో మెయిన్ రోడ్డు శివాజీ చౌక్ వద్ద శివాజీ సేన ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనుర్ ఎంపీటీసీ సిద్ధారెడ్డి. జానీ పటేల్. సంగ్రామ్. చందర్ పటేల్. ఆకాష్ రావు. సుధాకర్. భరత్. సాయిలు. గ్రామానికి చెందిన యువకులు గ్రామ పెద్దలు శివాజీ సేన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.