తెలంగాణ కెరటం నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి ఏప్రిల్ 10
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ భారతీయ జనతా పార్టీ టౌన్ అధ్యక్షులు రాజా గౌడ్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలలో భాగంగా మంగళ పేట్ భవాని మాత టెంపుల్ చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఎస్టి మోర్చా జిల్లా అధ్యక్షులు సంతోష్ రాథోడ్. లోకేష్. సురేష్. టౌన్ ప్రధాన కార్యదర్శి వెంకట్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు