Wednesday , September 18 2024

ఉచిత మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించిన మాజీ శాసనసభ్యులు

తెలంగాణ కెరటం నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి ఏప్రిల్ 10

నారాయణఖేడ్ పట్టణంలోని మంగళ్ పేట్ లో మార్కెట్ కమిటీ చైర్మన్ కుమారుడు మున్సిపల్ కౌన్సిలర్ అభిషేక్ శెట్కర్ గారు ఏర్పాటుచేసిన ఉచిత మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించిన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి. అనంతరం వారు మంగల్ పేట్ లోని దుర్గ భవాని మాత నీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వారితో పాటు మున్సిపల్ కౌన్సిలర్ విఠల్, పట్టణ అధ్యక్షులు నగేష్ సేట్, జడ్పిటిసి రాఘవరెడ్డి, ఎంపీపీ మహిపాల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు సంజీవరావు, నాయకులు యాదవరావు, సిద్దయ్య స్వామి తదితరులు ఉన్నారు.