Thursday , May 23 2024

బిజెపిలో చేరిన నాగలిగిద్ద జడ్పిటిసి రాజు రాథోడ్

తెలంగాణ కెరటం :నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి ఏప్రిల్ 9

నాగలిగిద్ద మండల జడ్పిటిసి రాజు రాథోడ్ మంగళవారం బిఆర్ఎస్ పార్టీ విడి బిజెపి తీర్థం పుచ్చుకున్నారు హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆయనకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ సిద్ధాంతం నచ్చి దేశ అభివృద్ధి మోడీతో మాత్రమే సాధ్యం కనుక పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్. లక్ష్మణ్.సంగప్ప తదితరులు పాల్గొన్నారు