Friday , October 4 2024

రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రివ్యు సమావేశంలో పాల్గొన్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవ రెడ్డి

తెలంగాణ కెరటం నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రతినిధి మార్చి 31

జహీరాబాద్ పార్లమెంట్: ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి. అధికార నివాసం నందు వారి అధ్యక్షతన జరిగిన జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల రివ్యు సమావేశంలో పాల్గొన్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవ రెడ్డి
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వైద్య & ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ , ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్. బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డి , జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చంద్ర శేఖర్ , సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గ రెడ్డి , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు
షబ్బీర్ అలీ గారు పాల్గొన్నారు.