అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
తెలంగాణ కెరటం: బ్యూరో నల్గొండ ఫిబ్రవరి 25/2024
నల్గొండ ఎంజి యూనివర్సిటీలో సోమవారం కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోనిర్వహించే మెగా జాబ్ మేళా ఏర్పాట్లను జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ , నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ,నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంజి యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ గోపాల్ రెడ్డి, రిజిస్టార్ అల్వాల రవి, ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్రశాంతి,,మున్సిపల్ కమిషనర్,వివిధ శాఖల అధికారులు ఉన్నారు.