Thursday , November 7 2024

నామినేషన్ తో పాటు అఫిడవిట్ సమర్పించిన బిజెపి అభ్యర్థి భారత్ ప్రసాద్.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (ఏప్రిల్ 19):

రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థిగా పోతుగంటి ప్రసాద్ తమ నామినేషన్ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి ఉదయ్ కుమార్ కు సమర్పించారు. నామినేషన్ పత్రంతోపాటు తనకున్న ఆస్తులు అప్పుల వివరాలతో కూడిన ఆవిడ పెట్టిన సమర్పించారు అందులో 15, 86 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయని తనపై ఎలాంటి కేసులు లేవని సొంత కారు లేదని, చేతుల్లో నగదు 2 లక్షల రూపాయలు ఉన్నాయని, బైకు పదిహేను సంవత్సరాల బంగారంతో కలిపి మొత్తం 17,9 లక్షల చరాస్తులు ఉన్నాయని, కల్వకుర్తి మండలం గుండూరు లో 7.02 ఎకరాల భూమి ఉందని అఫిడబిట్ లో పేర్కొన్నారు.