రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ అధ్యక్షులు జగదీష్.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (మార్చి 17 ):
భాషా పండితుల పోస్సులు అప మ్రేడేషన్ కు నూతన 2.Les 2,3 మరియు 9, 10 లను డివిజన్ బెంజ్ తీర్చుకు అనుగుంగా వెంటనే పోన్సులను అప్ గ్రేడ్ చేసి ఆ పోస్సులలో భాషాపండితులకు పదోన్నతులు కల్పించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత రాష్ట్ర అధ్యక్షులు జగదీష్ ఆధ్వర్యంలో ఆదివారం త్రిసభ్య కమిటీ ఛైర్మన్ ప్రో శ్రీ కోదండరామ్ ని కలసి పండితుల విషయాన్ని తెలియజేశారు. ఎన్నో ఏళ్ళుగా పండితులకు అన్యాయం జరుగుతూనే ఉంది. మైకోర్పు ఇచ్చిన తీర్చుకు అనుగుణంగా పండతులకే అÌమ్రేడ్ చేయాలని విన్న వించారు. ఈ విషయానికి స్పందించిన ప్రో॥ శ్రీ కోదండరామ్ మీ సమస్యలను త్వరలోని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్రప్రధాన కార్య దర్శి నర్సిములు, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు బి.ఇ. విజయ్ కుమార్, మరియు పండిత పరిషత్ బృందం తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అధ్యక్షులు
బి. ఇ. లిజిమ్ కుమార్.