తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (ఫిబ్రవరి 18):
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని గోకుల్ నగర్ కు చెందిన వలిశెట్టి శ్రీనివాసులు ఆదివారం మరణించిన విషయం తెలుసుకొన్న బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వారి స్వగృహానికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి పూలమాలవేశ నివాళులర్పించారు అనంతరం
మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు.