Monday , September 16 2024

చెంచు పెంటల సందర్శించినఆర్ డీ ఓ మాధవి

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (మార్చి 14):

నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని చెంచు పెంటల ను నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట అర్ డీ ఓ మాధవి తోపాటు లింగాల తహసిల్దార్ ఉమ సందర్శించారు.ఈ సందర్బంగా అప్పాపూర్ పెంట, రాంపూర్, పుల్లయ్య పల్లి మేడిమల్కల, సంగడి గుండాల సందర్శించారు. రాబోయే ఎన్నికల్లో పొలింగ్ బూతులు ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి జైపాల్ పాల్గోన్నారు.