Wednesday , July 24 2024

జిల్లాలో ఆవుసలికుంట గ్రామం లో ఆదర్శ పోలింగ్ స్టేషన్ గా 199 బూత్ ఎంపిక.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (మే 12):

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండల పరిధిలోని ఆవుసలికుంట గ్రామంలో గల 1999 పోలింగ్ స్టేషన్ లో నాగర్ కర్నూల్ జిల్లా లో ఆదర్శ పోలింగ్ స్టేషన్ బూత్ గా ఎంపికైంది నట్లు గ్రామపంచాయతీ కార్యదర్శి బి ఎల్ ఓ చంద్రయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ స్టేషన్లో ఓటర్లకు అన్ని వసతులు ఏర్పాట్లు చేయడం జరిగిందని, పూర్తి వసతులు ఉన్నందువల్ల ఆదర్శ పోలింగ్ స్టేషన్ బూత్ గా ఎంపికైనట్లు తెలిపారు.