ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు
-మద్నూర్ మండల మార్కెట్ కమిటీ చైర్మన్ సంగమేశ్వర్
తెలంగాణ కెరటం జుక్కల్ నియోజకవర్గం ప్రతినిధి జూన్ 29:
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సంగమేశ్వర్ కు బక్రీద్ సందర్భంగా మైనార్టీ సోదరులు మర్యాదపురం కలవడం జరిగింది, చైర్మన్ మండల వాసులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్న పెద్ద బేధాలు లేకుండా అందరితో సమానంగా శుభాకాంక్షలు తెలియజేశారు.