రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ కెరటం ప్రతినిధి
జూలై:-29
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ కమీషనర్ సమ్మయ్య ను ప్రభుతం బదిలీ చేస్తూ ఆయన స్థానం లో
కోరుట్ల మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న మహమ్మద్ హయాజ్ కు గ్రేడ్ -1 కమిషనర్ గా పదోన్నతి కల్పిస్తూ సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ గా నియమిస్తూ సమ్మయ్య ను వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటి
(వి.టి.డి.ఏ) కార్యదర్శిగా బదిలీ చేస్తున్నట్టు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు