Wednesday , September 18 2024

ముదిరాజ్ మహాసభ చేగుంట మండల అధ్యక్షుడిగా నియమితులైన పుల్లబోయిన రవికుమార్ ముదిరాజ్

తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు , తెలంగాణ రాష్ట్ర శాసన పరిషత్ డిప్యూటీ చైర్మన్. బండ ప్రకాష్ చేతుల మీదుగా చేగుంట మండల ముదిరాజ్ యూత్ అధ్యక్షునిగా నియామక పత్రం అందుకున్న పులబోయిన రవికుమార్ ముదిరాజ్, అలియాస్ (ల్యాబ్ రవి ).
అనంతరం బండ ప్రకాష్ ను శాలువాతో సన్మానించిన చేగుంట ముదిరాజ్ సంఘం నాయకులు , ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహాసభ ముదిరాజ్ సంఘం నాయకులు అల్లుడు జగన్, గోపాలకృష్ణ , గుండ్లపల్లి శ్రీనివాస్ , వరలక్ష్మి ,చేగుంట మండలం ముదిరాజ్ సంఘం నాయకులు, చేగుంట పట్టణ ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షులు డిష్ రాజు , చేగుంట పట్టణ ముదిరాజ్ సంఘం మాజీ అధ్యక్షులు చింతాల సిద్ధ రాములు , చేగుంట మండల ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షులు సోమ సత్యనారాయణ, ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు మురాడి బిక్షపతి, బోనగిరి నరసింహులు, చేగుంట పట్టణ ముదిరాజ్ సంఘం నాయకులు మురాడి.రవి. నరేష్. ప్రవీణ్.