తెలంగాణ కెరటం వనపర్తి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 12:
కొమ్ము చెన్న కేశవులు మహాజన్ ఎమ్మార్పీఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షులు,ఈ నెల 13 న జరిగే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరియు అనుబంధం సంఘాల జాతీయ కార్యవర్గ సమావేశనికి
ముఖ్య అతిగా :- మందకృష్ణ మాదిగ
ఆత్మీయ అతిధి :- కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి
జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి మండల స్థాయి సంఘాల నాయకులు.. మరియు ఎంఆర్పిఎస్ సంఘాల సీనియర్ నాయకులు సీనియర్ కార్యకర్తలు పాల్గొనాలయి విజ్ఞప్తి.గంధం గట్టయ్య
ఎమ్మార్పీఎస్.అనుబంధం సంఘాల సమన్వయకర్త
మీసాల నాగరాజు మాదిగ
వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి
ఎ డవల్లి భాస్కర్
ఎస్సీ ఉప కులాల రాష్ట్ర కార్యదర్శి
పెరుమాళ్ళ రామకృష్ణ
మండలం అధ్యక్షులు పానగల్
గంధం మహేష్
ప్రధాన కార్యదర్శి పానగల్… తదితరులు పాల్గొన్నారు.