Thursday , May 23 2024

మద్నూర్ మండల బిఆర్ఎస్ పార్టీ వైస్ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీలో చేరిక

తెలంగాణ కెరటం జుక్కల్ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్16:

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం బిఆర్ఎస్ పార్టీ వైస్ ఎంపీపీ జైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుత జుక్కల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.